మనం ఇప్పటిదాకా ఎన్నో
రకాల సినిమాలు చూసి ఉంటాము, కానీ ఈ సినిమాలో ఏదో తెలియని ఒక్క కొత్తదనం, మనం సినిమా
చూస్తూ ఎన్నో భావోద్వేగాలకు లోనూ అవ్వుతాం.
ఈ చిత్రం గురించి నాకు రాయడానికి అక్షరాలు సరిపోవు. ఒక్క చిన్న చిత్రం ఇంత గొప్ప
ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం చూసినంతసేపు అక్కడక్కడ కొంచెం
bore feel అవ్వచ్చు, కానీ climaxకి వచ్చేసరికి ఆ ఒక్క TWISTతో అందరి doubts clear అవ్వుతాయి. నేను ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పడం
కంటే వెండితెర మీద చూడండి, మూసధోరణి చిత్రాల నుంచి కాస్త బయటికి
వచ్చి కొత్తదన్నాని స్వాగతం చెప్పండి. చిన్న బడ్జెట్ సినిమా పెద్ద విజయాన్ని అందించండి.
Review by TML
It's not about the review, It's all about my point of view
Friday, 7 September 2018
Saturday, 16 June 2018
FATHER'S DAY...
Today is Father’s Day. I think so many of them are
posting or keeping as status about father’s day in Whatsapp/Facebook. I think
this is not the way to express our love towards our parents.
I
want to ask one question? If we have so much love towards parents still why old
age homes are there in our society. Some of them are still joining their parents in that oldage home.
మనం foreign
నుంచి dollars, IPhone పంపితే ప్రేమ అన్నరు, మనం తల్లిదండ్రులు చెప్పిన మాటకి విలువ ఇచ్చినప్పుడు, వాళ్ళని గౌరవించినప్పుడు దానిని నిజమైన ప్రేమ అంటారు. కొందరు అనుకుంటారు
నాన్నకి నేను ఏదైనా కొత్తగా నా career గురించి చెప్పితే వినిపించుకోవడం
లేదు మా నాన్న మంచివాడు కాదు అని అంటుంటారు. వాళ్ళు ఏది చేసిన మన మంచి కోసమే, for example, వాళ్ళకి నువ్వు
సినిమాలోకి వెళ్ళాలి అని,cricketer అవుతాను అని అంటే సరిపోదు
నీ పట్టుదల, కృషి, నీ passion గురించి వాళ్ళకి clearగా కనిపించాలి అప్పుడు
వాళ్ళకి కూడా నిన్ను encourage చెయ్యాలి అని ఉంటది. చాలా మంది middle class familiesలో risk తీసుకోవడానికి dare
చెయ్యరు తల్లిదండ్రులు, మా వాడు ఒక్క మంచి jobలో set అయితే చాలు అనుకుంటారు,
they plan for our safe side. మనం వాళ్ళ మాటలని
గౌరవించాలి,examలో fail అయితే తిట్టాడు
అని చెప్పి నాన్న మంచివాడు కాదు అని కూడా కొందరు అంటారు. తల్లిదండ్రులు నీకోసం, నీ career కోసం ఎన్నొ sacrifices చేశారు, నువ్వు నీ career
కోసం కాస్త entertainment నీ sacrifice
చెయ్యలేవా?
నేను అడిగిన ఈ questions అందరినీ ఉద్దేశించి కాదు, కొందరిని ఉద్దేశించి మాత్రమే.
అందులో మీరు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
Finally, I want to say one thing if we keep our parents happy, then
everyday is Father’s/Mother’s day.
Wednesday, 9 May 2018
మహానటి గురించి నా మాటల్లో...
తెలుగు చలనచిత్రం చరిత్రలోనే తొలిసారిగా biopic అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు దర్శకుడు నాగ అశ్విన్ గారు. నాకు ‘మహానటి’ సావిత్రి గారి గురించి సమీక్షా(Review) ఇచ్చే అంత వయస్సు కానీ అనుభవం కాని లేవు ఎప్పటికి రాదు.సావిత్రి గారి సినీ ప్రస్థానం గురించి చెప్పడానికి అక్షరాలు సరిపోవు, అలాంటి సావిత్రి గారి జీవితాన్ని ఒక్క చక్కటి దృశ్యకావ్యంగా మనందరికీ చూపించారు దర్శకుడు. సావిత్రి గారి జీవితంలోని సంఘటనలు ఆధారంగా ఎంతోమంది పాఠాలు నేర్చుకోవచ్చు. సావిత్రి గారికి కృషి, పట్టుదల, అందం, అభినయం ఇవ్వని సమపాలలో కలిగి ఉన్న నటిమనురాలు. తన నటప్రస్థానం భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకం.
ఈ చిత్రం గురించి మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్న ఇంకా ఏదో ఒక్క విషయం మిగిలిపోతది.
దర్శకుడు ఈ చిత్రాన్ని చెయ్యడం అంటే ఒక్క గొప్ప సాహసం అనే చెప్పాలి. వెండితెర మీద ఒక్క జీవితాన్ని
అందులోని ఎత్తు పళ్ళాలని దానిలో నుంచి జీవిత సత్యాలని మనం గ్రహించవచ్చు. ప్రతి ఒక్కరి
జీవితంలోకి తొంగి చూస్తే ఎత్తుపల్లాలు ఉంటాయి, దాని గ్రహించి సహాయం చెయ్యాలి కానీ వాళ్ళ దగ్గర సహాయం తీసుకొని, సహాయం చేసిన వాళ్ళు బాధలో ఉన్నప్పుడూ సహాయం చేయ్యకపోవడం వల్లె సావిత్రి గారి
జీవితం అలా ముగిసింది.
రాజేంద్రప్రసాద్,సమంతా,విజయ్ దేవరకొండ అందరూ చాలా బాగా చేశారు. కీర్తి సురేశ్ నటన గురించి ఎంత చెప్పిన
తక్కువ అవుతది.
Final Verdict: వెండితెర మహానటి జీవితాన్ని వెండితెర మీద
కచ్చితంగా చూడాల్సిన చిత్రం... కాదు... కాదు... జీవితం
Friday, 20 April 2018
Bharath Ane Nenu Review
భరత్ అనే నేను సినిమా గురించి నేను రాసే ప్రతి అక్షరం అంతకర్ణ శుద్ధితో రాస్తున్నాను.
Chief Minister అంటే భరత్ లానే ఉండాలి అని అందరం అనుకుంటాం but practicalగా materialize కాదు.మనం movieలో
చూసి thrill feel అవాల్సిందే అంతే. Coming to the movie…
First నుంచి screenplay కానీ story కానీ ఎక్కడ drop కాకుండ each and every scene interestingగా తీశారు కొరటాల శివ గారు. రాజకీయం గురించి ఒక్క సినిమా తీయాలి అంటే రాజకీయాల
గురించి అవగాహన ఉండాలి, అలాగే చదరంగంలో పావులని కదలించినట్టు
కథలో కూడా రాజకీయ నాయకులు ఆడే చదరంగాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించగలిగే లా చిత్రీకరించారు.
భరత్ characterకి perfect apt Mahesh Babu అని చెప్పొచ్చు. While watching Assembly scene, Cabinet Meeting scene, we feel that as if he his really taking
decisions for our state
that’s how he acted very naturally.
There is no scope for heroine Kaira Advani to explore her acting skills. She is just meant for few love scenes and 2-3 songs.
Mahesh Babu the Handsome Hunk. Everyone will fall in love with his looks. Mahesh babu put on mustache in one song where
we see Super Star Krishna in Mahesh Babu.
I want to discuss one scene in second half where Bharath conducts a press
meet with media. It will just resemble the current situation happening in TV
channels and the perfect retort given by the whole team to the media.
Final Verdict: భరత్ అనే నేను promise చేసినట్టుగానే ఈ summerకి hit ఇచ్చాడు.
Subscribe to:
Posts (Atom)
C/O KANCHARAPALEM REVIEW
మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల సినిమాలు చూసి ఉంటాము , కానీ ఈ సినిమాలో ఏదో తెలియని ఒక్క కొత్తదనం , మనం సినిమా చూస్తూ ఎన్నో భావోద్వేగాలకు ...
-
‘VIVA’ ఈ పేరు చెప్పగానే college students కి గుండెల్లో గుబులు మొదలవుతది , కానీ ఇప్పుడు అదే VIVA పేరు చెప్పితే గాల్లో దోశలు వెయ్...
-
I am totally astonished by their performances after watching Baahubali 2. It’s hard to describe their impeccable talent. K...
-
Why Kattapa killed BAAHUBALI? the most chanting question in India. Even in the top show named Indian Idol anchor and judges aske...