Pages

Friday, 7 September 2018

C/O KANCHARAPALEM REVIEW


మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల సినిమాలు చూసి ఉంటాము, కానీ ఈ సినిమాలో ఏదో తెలియని ఒక్క కొత్తదనం, మనం సినిమా చూస్తూ ఎన్నో భావోద్వేగాలకు లోనూ అవ్వుతాం.  ఈ చిత్రం గురించి నాకు రాయడానికి అక్షరాలు సరిపోవు. ఒక్క చిన్న చిత్రం ఇంత గొప్ప ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం చూసినంతసేపు అక్కడక్కడ కొంచెం bore feel అవ్వచ్చు, కానీ climaxకి వచ్చేసరికి ఆ ఒక్క TWISTతో అందరి doubts clear అవ్వుతాయి. నేను ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పడం కంటే వెండితెర మీద చూడండి, మూసధోరణి చిత్రాల నుంచి కాస్త బయటికి వచ్చి కొత్తదన్నాని స్వాగతం చెప్పండి. చిన్న బడ్జెట్ సినిమా పెద్ద విజయాన్ని అందించండి.

C/O KANCHARAPALEM REVIEW

మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల సినిమాలు చూసి ఉంటాము , కానీ ఈ సినిమాలో ఏదో తెలియని ఒక్క కొత్తదనం , మనం సినిమా చూస్తూ ఎన్నో భావోద్వేగాలకు ...