కొన్నిసార్లు review రాయడం late అవ్వొచ్చుగాని రాయడం మాత్రం పక్కా... ఫిదా..
బొమ్మకి(Cinema) నేను ఫిదా అయ్యిపోయాను. అస్సలు shekhar kammula sir ఏమైనా content తో వచ్చింరా. కిరాక్ love story మంచి family entertainer.. first half అంతా smoothగా ఉంటది movie.... ఈగసుస్కోండి second half లో
Varun, Sai Pallavi love story అయితే Tom and Jerry కోటుకున్నటే ఉంటది...
WhatsApp లో Varun love proposal send చేస్తాడు అప్పుడు
సుస్కోండి Sai Pallavi ఏమైనా reply ఇచ్చిందా. అబ్బా...!! ఏం reply ఇచ్చిందో చెప్తాను అనుకున్నారా
అంతలేదు theatre లో సూడండి ఏం reply ఇచ్చిందో..
first half screenplay చాలా fastగా ఉన్నట్టు అనిపించింది... second half i felt drag at some scenes but overall movie is feel good.
Sai Pallavi acting చేసింది చూడండి
i think no one suitable for that character except her. భానుమతి (character name) లోకి
పరకాయ ప్రవేశం చేసింది.Sai Pallavi Telangana slangలో మస్త్ మాట్లాడింది. Every song is situational... Varun acting is also good. He is enhancing his acting skills
from movie to movie…
Every guy will fall in love with భానుమతి (heroine character).
Finally, It’s a feel good movie. Watch the movie in theaters guys/gals.
Avoid/Kill Piracy.