‘VIVA’ ఈ
పేరు చెప్పగానే college studentsకి గుండెల్లో గుబులు మొదలవుతది, కానీ ఇప్పుడు అదే VIVA పేరు చెప్పితే గాల్లో దోశలు
వెయ్యడం గుర్తుకు వస్తది. ఆ..... అసలు గాల్లో దోశలు ఎలా వేయించారో, ఈ దోశలు వేసి మూడు సంవత్సరాలు cross అవుతున్న ఇంకా
అందరూ వేడి వేడిగా తింటున్నారు.., అదే అండి VIVA short film గురించి
చెబుతున్నాను. YouTube లో 1 crore views దాటిపోయింది కదా.... ఈ దోశలు ఎలా వేయించారో.. oh… sorry VIVA short film చెయ్యాలి అనే
ఆలోచన ఎలా వచ్చిందో and తన career ఎలా turn అయిందో మన VIVA Director Sabarish గారితో మాట్లాడి తెలుసుకుందం....
Firstly congrats for VIVA crossing 1 Crore Views
Sabarish: Thanks అండి...
మీకు
script రాసుకునేటప్పుడు ఇది ఎంత వరకు reach అవుతది viewersకి అని ఏమైనా expect చేశారా?
Basic గా ఎలా start అయ్యింది అంటే Accenture లో job మానేసిన తరువాత vizagకి
వచ్చాను. Film making అనేది చిన్నపటి
నుంచి interest ఎప్పటి నుంచో start
చేద్దామని ఉండే moviesని అంటే short films.
So, but Accentureలో join అయిన తరువాత unsatisfactoryగా ఆనిపించేది. అంటే like ఇది కాదు చెయ్యల్సింధి ఇంకా ఏదో చెయ్యాలి అని ఉండేది. So one year Accentureలో చేశాను దాని తరువాత మానేశాను. అప్పుడు main goal ఏంటి అంటే end result ఎప్పుడు
ఆలోచించ లేదు . Result గురించి ఆలోచించ లేదు అని కాదు main thing starting point గురించి ఆలోచించాము, ఎలా start చెయ్యాలి ఎలా lead అవుతదో అని. మామూలుగా result అనేది 3rd phase,
ఎలా lead అవుతుంది అనేది 2nd phase, first phase initiation ఎలా start
అవుతుంది అని. First phase మొత్తం beginning ఎలా start చెయ్యాలి, ఏ concept తీసుకోవాలి దాని గురించే అంత result ఎప్పుడు
అనుకోలేదు. ఇలా hit అయి viral అవ్వుది
అని కూడా expect చెయ్యలేదు. చాలా కష్టపడ్డాము editing,
dubbing అని మేమే చూసుకున్నాము బయటికి వెళ్లలేదు. Just ఒక్క 550 D cameraతో record చేసి, నేనే cinematography, editing, direction అని చూసుకున్నాను. Release అయిన తరువాత 2 days rest
తీసుకొని next concept తీసేదాము అనే opinionలో ఉండే. Release చేసిన వెంటనే అది viral అయి messages రావడం జరిగింది.
‘VIVA’ అనేది ఒక్క Brand అయింది మీకు.ఇప్పుడు ఆ Brand nameతోనే WEB CHANNEL start చేశారు కదా దాని గురించి కొంచెం చెప్పండి?
Channel create చేసింది 2008 or 2009లో. Channel అప్పుడు నా పేరు మీద ఉండేది, but recently last year VIVA ఎక్కువ మందికి reach
అయ్యింది అని naming అలా use చేశాము.even futureలో Digital Media అనేది చాలా growth ఉంటది. Main target ఏంటి అంటే next year ఈ dateకి one million subscribers touch అవ్వాలి. Presently 3,50,000 plus subscribers
ఉన్నారు.so, one million subscribersకి touch అవ్వాలి
అని మా aim with good content.
ఇప్పుడు
చూస్తే VIVA team చాలా పెద్దది and taking values కూడా పెరిగాయి అనుకుంటా? దాని గురించి కొంచెం చెప్పరా?
Initial గా Harsha, Shanu నేను ఉండే వాళ్ళం. మాకు కూడా like team expand చేస్తే different type of concepts, different characterizations చెయ్యొచ్చు, sometimes వీళ్ళ availability
లేనపుడు వేరే artists కూడా ఉండాలి కదా.ఇంతకు ముందు frequency అంటే like VIVA release అయిన 6 months కి’ Facebook బాబా release అయింది, దాని తరువాత 6 months కి ఇంకో
video, అలా 6 months నుంచి one month కి ఒక్క video చెయ్యడం start అయింది , next 2 videos చెయ్యడం start చేశాము, so మేము ఏంటి అంటే ఇంకా frequency పెంచి 4 videos చేద్దాం per month అని మా plan.
So, obviously 4 videos per month చెయ్యాలి అంటే parallel
shootings చెయ్యాలి, ఒక్క video same artist చెయ్యడం కష్టం
అవ్వుది so different different characters కూడా start
చేశాము.
మీరు
Accenture companyలో software job వొదిలేసి వచ్చేటపుడు మీకు mindలో అసలు ఏమి
అనిపించింది? ఎందుకంటే MNC companyలో 5 Digits salary వొదిలేసి Film Direction అంటే career 50-50 chances అని మీకు తెలుసు కదా..!! మిమ్మల్ని ఇక్కడి వరకు
తీసుకు రావడానికి ఏదో ఒక్క inspiration ఉండొచ్చ?
నేను Accentureలో work చేస్తునప్పుడు ఒక్క feeling ఉండేది, అంటే ఇప్పుడు career security
గురించి ఆలోచించాలా లేకపోతే నచ్చింది చెయ్యడం గురించి ఆలోచించాలా. ఇప్పుడు కూడా Accenture లో continue అయితే maybe
ఇప్పటికీ continue అయ్యేవాడిని but
నాకు తెలిసి ఒక్కరోజు కూడా happyగా ఉండలేను అంటే నేను చేసే
పనికి job satisfaction అనేది లేదు.
అప్పుడు ఆలోచించాను main career security గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు
నచ్చింది చెయ్యాలి అని, already ఎలాగూ young age, you know risk తీసుకోవడంలో తప్పు లేదు. Steve Jobsకి పెద్ద fanని, అప్పుడు Steve Jobs BIO book ఒక్కటి చదువుతున్నాను, book అంత చదివిన తరువాత చాలా పెద్ద inspirationగా
అనిపించింది, Chennai lifestyle కూడా చాలా చిరాకు వచ్చింది, దాని తరువాత film making చాలా interest,
అప్పుడు ఈ step తీసుకున్నాను.
Film industryలోకి enter కావాలి
అంటే industryలో work చేసే వాళ్ళతో contacts ఉండాలి అంటారు. మరి మీకు VIVA fame వల్ల industry వాళ్ళతో బాగా friendship అయ్యింది అనుకుంటా?
Starting అస్సలు film industry enter
అవ్వాలి అనే idea ఏం లేదు. ఇందాక చెప్పినట్టు అస్సలు మేము
ఎక్కడికి వెళ్తున్నాము మాకు తెలియదు just start చెయ్యడం ఒక్కటే. VIVA release
అయిన తరువాత బోలెడు calls Film Industry నుంచి రావడం start అయ్యింది. So one of the offer is స్రవంతి రవికిషోర్
గారిది victory వెంకటేష్ గారు and Hero Ram గారు కలిసి నటించిన మసాలా movie promotion చెయ్యడం, అప్పుడు
కూడా అనిపించింది ఎందుకో ఇంకా ready కాలేదు, అప్పుడే ఎందుకు చాలా unpreparedగా ఉన్నాము మనకే
అస్సలు ఏమి తెలియదు అప్పుడే వెళ్లిపోవటం ఏంటి అని but చాలా discussions అయిన తరువాత Hyderabad వచ్చాం. అప్పుడు స్రవంతి
రవికిషోర్ గారిని, next రామ్మోహన్
గారిని, Hero Venkatesh గారిని, Hero Ram గారిని అందరినీ కలిసాము. Contacts అంటే Harsha film industryలో act చేస్తున్నాడు. So, నేను
ఏం అంటే Digital Mediaలో ఉన్నాను. Present active contacts ఏం లేవు but Hero Sai Dharam Tej చాలా dear friend ఎప్పుడు వెళ్ళిన కలుస్తూ ఉంటాం pubsలో బయట meet అవుతూ ఉంటాం like few contacts ఉన్నాయి.
‘VIVA’ hit అయిన తరువాత film industry పెద్దల నుంచి ఏమైనా applauses వచ్చాయా?
రామ్మోహన్
గారు call
చేశారు, next స్రవంతి రవికిషోర్ గారు call చేశారు, దాని తరువాత వెన్నెల కిషోర్ through facebook best wishes చెప్పారు and video share చేసి excellent video
అన్నారు. ఏంటి అంటే నా contact directగా
ఉండదు కదా... next hero sushanth గారు కూడా, even industryలో కొంతమందిని కలిసినప్పుడు చెప్పేవాళ్ళు VIVA
అక్కినేని Nagarjuna గారు చూసారు చాలా బాగా నచ్చింది అని, Victory Venkatesh గారిని
కలిసినపుడు చాలా బాగుంది అని అనడం, ‘VIVABOYS’ అని పిలవడం, కొంత మంది directగా
call చేసారు, కొంతమంది message పెట్టారు.
మీ family background మాతో share చేసుకోగలరా..?
My Family nothing to do with film industry. మేము అంతా vizagలో ఉంటాం. మా father businessman Iron,Steel,Cement business, నాకు ఇద్దరు brothers ఉన్నారు ఒక్కరూ USలో ఇంకొక్కరూ vizagలో అంతా అక్కడే ఉంటాము నేను recently moved to Hyderabad.
మీ
నుంచి feature film ఎప్పుడు expect చేయొచ్చు
and ఎలాంటి script తో enter అవుతారు మన Telugu Industry లోకి? What kind of Bang you want to give?
Bang
ఇవ్వని అనడం కాదు, ఒక్క మంచి film తియ్యాలని
అనుకుంటారు, ఇప్పుడు ఏదో తీసేయాలి అని వచ్చేయకూడదు, అందరికీ చూపించేయ్యలి అని attitude ఉండకూడదు, main ఏంటి అంటే passionate towards films ఉన్నప్పుడు ఒక్క మంచి subject, మనకు నచ్చిన subjectని ఎంత బాగా తీస్తే audience ఎంత బాగా enjoy చేస్తారు ఆ typeలో వెళ్తే బాగుంటది. Presently digital media మీద concentrate
చేస్తున్నాను after 2 years feature film plan చెయ్యొచ్చు.
What kind of genre expect చెయ్యొచ్చు?
Starting అయితే action, comedy
Finalగా మీరు మన యూత్ కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? What kind of motivation you want to give?
అంటే motivation ఇచ్చే ఆంత stage లో లేను but
ఈ field లో sureగా suggestion ఇవ్వాలి అంటే ఇస్తాను. ఇంతకు ముందు getting into film industry is చాలా చాలా tough గా ఉండేది. Film offices చుట్టూ తిరగడం, studios చుట్టూ తిరగడం. Acting interest ఉన్నవాళ్ళు, writing skills ఉన్నవాళ్ళు, cinematography
ఏదైనా, but ఏంటి అంటే ఇప్పుడు చాలా platforms వచ్చాయి, YouTube అనేది
ఒక్కటి వచ్చింది, YouTubeలో fastగా talent pick చేసుకునే chance ఒక్కటి ఉంది. Recentగా దాంట్లో వచ్చి directగా వెళ్తునవారు కూడా ఉన్నారు, so ఇప్పుడు YouTube నుంచి చేసి వాళ్ళ talentని అక్కడ prove చేసుకొని direct film industry enter అవ్వుతున్నారు. ఇప్పుడు ఎలా అవుతుంది అంటే Film industry ఒక్క separate industry YouTube ఒక్క separate industry
అవుతుంది. YouTube కూడా growing big time. ఇప్పుడు Netflix website ఉంది Netflix is the OTD platform, వాళ్ళు ఏంటి
అంటే వాళ్ళ films వాళ్లే
తయారు చేసుకుంటున్నారు cinema hallsలో release చెయ్యడం లేదు Netflixలోనే release అవుతున్నాయి.So, their is the big change of trends అంటే ఇంతకు ముందు మూవీస్ అంటే 70mm ఉండేది. ఇప్పుడు
Netflixలో కూడా Brad Pitt వీళ్ళందరూ act చేస్తున్నారు. Netflix కూడా heavy production
పెట్టుకుంటుంది , it’s almost earning 6,000 to 8,000 crores revenue every month, దాని నుంచి వచ్చేది ఆంత user subscription base తెలుసు కదా
నీకు, దానికి almost 100 million subscribers ఉన్నారు.They are almost investing money in the production. So, బోలెడంత home entertainment
పెరుగుది.So, obviously other platforms grow అవుతున్నాయి.YouTube ఏంటి అంటే presently ruling next ఏంటి అంటే Netflix, Amazon Prime ఇవ్వని వస్తాయి. వాళ్ళ production వాళ్లే start చేసుకుంటారు, అప్పుడు web series కూడా స్టార్ట్ అవుతాయి.So, బోలెడని opportunities రావచ్చు film making thingలో
Thanks for sharing
your valuable time with me Sabarish గారు