First I want to appreciate Director OMHKAR for making the
excellent movie. Debut movie GENIUS చేసినప్పుడు వచ్చిన,వేసిన trolls అన్నిటికి this movie is the perfect retort. ఎప్పుడైనా మన human psychology పక్కవాళ్ళను తొందరగా judge చేసి troll చేయడంలో super fast. Movie narration ఎక్కడ bore కొట్టదు/ఉండదు. Coming to the movie…
అక్కినేని
Nagarjuna
script ఒప్పుకున్నారు అంటే పక్క scriptలో
magic ఉంటది.Samantha has given her best in Amrutha(role name) role. Nagarjuna mentalistగా perfect set అయ్యారు. We can’t imagine other person for this role. Movie start అయిన దగ్గర నుంచి end వరకు
అస్సలు bore feel అవ్వము. Movieలో ఉండే ప్రతి sceneకి connection ఉంటది, ఒక్క scene కూడా waste అని చెప్పలేము. Second half comparing to first half ఇంకా బాగుంటది. Movieలో మంచి social message with emotions ఉంటాయి. Climax అయితే perfectగా
execute చేశారు. Horror movie ante regular గా sound effects పెట్టి భయపెడతారు, కానీ
ఇందులో అలాంటివి expect చేయకండి.ఒక్క fresh script నీ feel అవ్వోచు. Nagarjuna characterization చాలా coolగా, pleasantగా ఉంటది.
Final verdict is must and should watchable movie
Avoid/Kill Piracy