భరత్ అనే నేను సినిమా గురించి నేను రాసే ప్రతి అక్షరం అంతకర్ణ శుద్ధితో రాస్తున్నాను.
Chief Minister అంటే భరత్ లానే ఉండాలి అని అందరం అనుకుంటాం but practicalగా materialize కాదు.మనం movieలో
చూసి thrill feel అవాల్సిందే అంతే. Coming to the movie…
First నుంచి screenplay కానీ story కానీ ఎక్కడ drop కాకుండ each and every scene interestingగా తీశారు కొరటాల శివ గారు. రాజకీయం గురించి ఒక్క సినిమా తీయాలి అంటే రాజకీయాల
గురించి అవగాహన ఉండాలి, అలాగే చదరంగంలో పావులని కదలించినట్టు
కథలో కూడా రాజకీయ నాయకులు ఆడే చదరంగాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించగలిగే లా చిత్రీకరించారు.
భరత్ characterకి perfect apt Mahesh Babu అని చెప్పొచ్చు. While watching Assembly scene, Cabinet Meeting scene, we feel that as if he his really taking
decisions for our state
that’s how he acted very naturally.
There is no scope for heroine Kaira Advani to explore her acting skills. She is just meant for few love scenes and 2-3 songs.
Mahesh Babu the Handsome Hunk. Everyone will fall in love with his looks. Mahesh babu put on mustache in one song where
we see Super Star Krishna in Mahesh Babu.
I want to discuss one scene in second half where Bharath conducts a press
meet with media. It will just resemble the current situation happening in TV
channels and the perfect retort given by the whole team to the media.
Final Verdict: భరత్ అనే నేను promise చేసినట్టుగానే ఈ summerకి hit ఇచ్చాడు.