Pages

Saturday, 16 June 2018

FATHER'S DAY...


Today is Father’s Day. I think so many of them are posting or keeping as status about father’s day in Whatsapp/Facebook. I think this is not the way to express our love towards our parents. 

I want to ask one question? If we have so much love towards parents still why old age homes are there in our society. Some of them are still joining their parents in that oldage home. 

మనం foreign నుంచి dollars, IPhone పంపితే ప్రేమ అన్నరు, మనం తల్లిదండ్రులు చెప్పిన మాటకి విలువ ఇచ్చినప్పుడు, వాళ్ళని గౌరవించినప్పుడు దానిని నిజమైన ప్రేమ అంటారు. కొందరు అనుకుంటారు నాన్నకి నేను ఏదైనా కొత్తగా నా career గురించి చెప్పితే వినిపించుకోవడం లేదు మా నాన్న మంచివాడు కాదు అని అంటుంటారు. వాళ్ళు ఏది చేసిన మన మంచి కోసమే, for example, వాళ్ళకి నువ్వు సినిమాలోకి వెళ్ళాలి అని,cricketer అవుతాను అని అంటే సరిపోదు నీ పట్టుదల, కృషి, నీ passion గురించి వాళ్ళకి clearగా కనిపించాలి అప్పుడు వాళ్ళకి కూడా నిన్ను encourage చెయ్యాలి అని ఉంటది. చాలా మంది middle class familiesలో risk తీసుకోవడానికి dare చెయ్యరు తల్లిదండ్రులు, మా వాడు ఒక్క మంచి jobలో set అయితే చాలు అనుకుంటారు, they plan for our safe side. మనం వాళ్ళ మాటలని గౌరవించాలి,examలో fail అయితే తిట్టాడు అని చెప్పి నాన్న మంచివాడు కాదు అని కూడా కొందరు అంటారు. తల్లిదండ్రులు నీకోసం, నీ career కోసం ఎన్నొ sacrifices చేశారు, నువ్వు నీ career కోసం కాస్త entertainment నీ sacrifice చెయ్యలేవా?
నేను అడిగిన ఈ questions అందరినీ ఉద్దేశించి కాదు, కొందరిని ఉద్దేశించి మాత్రమే. అందులో మీరు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

Finally, I want to say one thing if we keep our parents happy, then everyday is Father’s/Mother’s day.

C/O KANCHARAPALEM REVIEW

మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల సినిమాలు చూసి ఉంటాము , కానీ ఈ సినిమాలో ఏదో తెలియని ఒక్క కొత్తదనం , మనం సినిమా చూస్తూ ఎన్నో భావోద్వేగాలకు ...