Pages

Friday, 29 September 2017

MAHANUBHAVUDU REVIEW




Firstly నా viewers నన్ను చాలా మంది అడిగారు SPYDER movie Re-View ఇవ్వలేదు అని దానికి ఒక్క reason ఉంది అది నేను lastలో discuss చేస్తాను.. Here we go to MAHANUBHAVUDU movie in my point of view….
భలే భలే మగ్గాడివోయ్... movie తరువాత మళ్ళీ ఆ magic Director Maruthimovieతో create చేశారు. First నుంచి last వరకు Hero characterization ఎక్కడ కూడా downfall కాకుండా boring గా ఉండకుండా story narration బాగా చేశారు. Over cleanliness అనే ఒక్క conceptతో మూవీ అంతా అస్సలు bore లేకుండా screenplay neatగా ఉంది. Interval bang చాలా emotional touch ఉంటది.
నేను recentగా చూసిన Jai Lava Kusa, Spyder movies లో heroine character only songs కోసం అన్నటు ఉంటది కానీ ఈ movieలో heroine roleకి కూడా importance ఉంది at the same time hero characterతో పాటు parallel గా heroine role కూడా travel చేస్తది. Maruthi అంటేనే C/o address for comedy genregenreలో success ratio ఎక్కువ ఉంది ఈసారి కూడా formula workout అయింది.
Startingలో నేను చెప్పినట్టు SPYDER movie review ఎందుకు ఇవ్వలేదు అంటే movieకి నేను connect అవ్వలేకపోయాను. అలా అని చెప్పి movie బాగాలేదు అని కాదు. SPYDERలో Mahesh acting, characterization కొత్తగా ఉంది and story కూడా కొత్తది. ఇంతకంటే ఎక్కువ discuss చేయ్యలేను.
MAHANUBHAVUDU movie అయితే ఈ దసరాకీ మంచి family entertainer.
AVOID/KILL Piracy

C/O KANCHARAPALEM REVIEW

మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల సినిమాలు చూసి ఉంటాము , కానీ ఈ సినిమాలో ఏదో తెలియని ఒక్క కొత్తదనం , మనం సినిమా చూస్తూ ఎన్నో భావోద్వేగాలకు ...