I felt interested and excited
while watching the movie. In recent times Garuda Vega is the most engaging
Thriller. Dr. Rajasekhar is back with a bang into his hit track record.
Director Praveen Sattaru తన
పేరులో ఉన్న సత్తాని సినిమాలో చూపించారు. ఒక్కపుడు LBW, Routine Love Story, చందమామ కథలు movies తీశారు.
తరువాత Guntur Talkies లాంటి ’A’ certified adult crime comedy movie తీసినప్పుడు ఎలా
react అయ్యారో i don’t know but Garuda Vega movie చూశాక మాత్రం అందరికీ
ఒక్క విషయం అర్థం అవ్వుది Don’t Judge the Book by it’s cover అని. Movie start అయిన దగ్గరి నుంచి ending వరకు అస్సలు bore feel అవ్వకుండా, confusion లేకుండా clearగా execute చేశారు.
Interval bang ముందు ఉండే bomb diffusing scene చాలా engaging గా తీశారు.
నా opinion ఏంటి అంటే ఇలాంటి storyకి there is no need to have an item song. అలాంటి song వల storyలో నుంచి mind diversion అవుది. Storyలో దమ్ము ఉంది ఈ movieకి Sunny Leone song attraction అస్సలు అవసరం లేదు. First half totalగా అస్సలు దేనికోసం
ఈ search operation జరుగుతుంది అని excitement create చేశారు second halfలో clearగా explain చేశారు.
Final Verdict: must and should watchable movie. KILL PIRACY.