Pages

Thursday, 21 December 2017

MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) REVIEW



Middle Class అబ్బాయి ఇది మనం రోజు వింటున పదమే మన అందరికి తెలిసిన middle class బాధలే. దీనినే కథాంశంగా తీసుకొని director చాలా neatగా movie తీశారు. అందరికి తెలిసిన storyని చాలా సరదాగా family sentimentsకి value ఇస్తు బాగా తీశారు. Hero NANI asusualగా ఎప్పటిలాగానే బాగా చేశారు. Bhoomika వదిన పాత్రలో తన పాత్ర పరిధి మేరకు నటించింది. Sai Pallavi కూడా బాగా చేసింది. ఇందులో కొని Peter Heins stunts గురించి మాట్లాడుకోవాలి heroine first heroకి love propose చేసింది ఈ కలియుగంలో అస్సలు జరిగే పని కాదు ఒక్క అమ్మాయి ముందుగా అబ్బాయికి propose చెయ్యడం అలాంటిది directorకి ఈ ఆలోచన ఎలా వచ్చిందో పాపం మాలాంటి singlesకి లేనిపోని dreams create చేస్తారు. (Just Kidding)

First halfలో Fun,Love,Family sentiment బాగుంది second half కొంచెం regular formatలో revenge drama ఉంటది pre-climax and climax బాగుంటది first half scenesతో connect చేసి problem solve చెయ్యడం బాగుంటది.

C/O KANCHARAPALEM REVIEW

మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల సినిమాలు చూసి ఉంటాము , కానీ ఈ సినిమాలో ఏదో తెలియని ఒక్క కొత్తదనం , మనం సినిమా చూస్తూ ఎన్నో భావోద్వేగాలకు ...