Pages

Friday, 22 December 2017

HELLO - A PERFECT RE LAUNCH



Hello is a perfect Re-Launch movie for Akhil. We should appreciate Director Vikram for interlinking scene to scene since the beginning of the movie and narrated in intriguing way. The cinematography is incommensurable. Action stunts are completely contemporary as they are composed by Hollywood’s famous stunt master Bob Brown. The chases are of International Standards.There is a lot of improvement in Akhil’s performance in comparison to his first movie but he outshone in action stunts than in acting.

As the plot of the movie is short,simple and sweet(S3)  so this time my review is also the same which is not very exaggerated.


Final Verdict: Classic touch movie. Kill Piracy

Thursday, 21 December 2017

MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) REVIEW



Middle Class అబ్బాయి ఇది మనం రోజు వింటున పదమే మన అందరికి తెలిసిన middle class బాధలే. దీనినే కథాంశంగా తీసుకొని director చాలా neatగా movie తీశారు. అందరికి తెలిసిన storyని చాలా సరదాగా family sentimentsకి value ఇస్తు బాగా తీశారు. Hero NANI asusualగా ఎప్పటిలాగానే బాగా చేశారు. Bhoomika వదిన పాత్రలో తన పాత్ర పరిధి మేరకు నటించింది. Sai Pallavi కూడా బాగా చేసింది. ఇందులో కొని Peter Heins stunts గురించి మాట్లాడుకోవాలి heroine first heroకి love propose చేసింది ఈ కలియుగంలో అస్సలు జరిగే పని కాదు ఒక్క అమ్మాయి ముందుగా అబ్బాయికి propose చెయ్యడం అలాంటిది directorకి ఈ ఆలోచన ఎలా వచ్చిందో పాపం మాలాంటి singlesకి లేనిపోని dreams create చేస్తారు. (Just Kidding)

First halfలో Fun,Love,Family sentiment బాగుంది second half కొంచెం regular formatలో revenge drama ఉంటది pre-climax and climax బాగుంటది first half scenesతో connect చేసి problem solve చెయ్యడం బాగుంటది.

Friday, 17 November 2017

GRUHAM - A TREPIDATION MOVIE




Last week Dr.Rajasekhar came with bang. This Friday it’s time for Siddharth to come back with the huge hit in his new genre as a producer and main lead. Four years hard work on this Gruham script brought out the amazing output. We got fed up with the routine horror comedy genre. So, Gruham is out and out serious horror movie. While watching the movie we feel whether we are watching south Indian movie or a Hollywood movie.
ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర పరిధి మేరకు చాలా బాగా చేశారు. Chinese family backdropలో flashback episode కొత్తగా ఉంటది. Movie open చేసినప్పుడు Chinese family చూపిస్తారు ఏదో చెప్తారు అని అనుకుంటే అప్పుడు ఏమి చెప్పరు. Screenplay చాలా grippingగా ఉంటది.మనం ఎక్కడ bore feel అవ్వము. Exorcism చెయ్యడంలో కూడా కొత్తగా ఉంటది.
పక్కా Hollywood movie చూసిన feeling ఉంటది.
KILL PIRACY

Friday, 3 November 2017

PSV GARUDA VEGA: IT IS ALL AGOG




I felt interested and excited while watching the movie. In recent times Garuda Vega is the most engaging Thriller. Dr. Rajasekhar is back with a bang into his hit track record. Director Praveen Sattaru తన పేరులో ఉన్న సత్తాని సినిమాలో చూపించారు. ఒక్కపుడు LBW, Routine Love Story, చందమామ కథలు movies తీశారు. తరువాత Guntur Talkies లాంటి ’A’ certified adult crime comedy movie తీసినప్పుడు ఎలా react అయ్యారో i don’t know but Garuda Vega movie చూశాక మాత్రం అందరికీ ఒక్క విషయం అర్థం అవ్వుది Don’t Judge the Book by it’s cover అని. Movie start అయిన దగ్గరి నుంచి ending వరకు అస్సలు bore feel అవ్వకుండా, confusion లేకుండా clearగా execute చేశారు. Interval bang ముందు ఉండే bomb diffusing scene చాలా engaging గా తీశారు. నా opinion ఏంటి అంటే ఇలాంటి storyకి there is no need to have an item song. అలాంటి song వల storyలో నుంచి mind diversion అవుది. Storyలో దమ్ము ఉంది ఈ movieకి Sunny Leone song attraction అస్సలు అవసరం లేదు. First half totalగా అస్సలు దేనికోసం ఈ search operation జరుగుతుంది అని excitement create చేశారు second halfలో clearగా explain చేశారు.
Final Verdict: must and should watchable movie.  KILL PIRACY.


 




C/O KANCHARAPALEM REVIEW

మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల సినిమాలు చూసి ఉంటాము , కానీ ఈ సినిమాలో ఏదో తెలియని ఒక్క కొత్తదనం , మనం సినిమా చూస్తూ ఎన్నో భావోద్వేగాలకు ...